తుంగతుర్తి: 'సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి'

సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మందుల సామేలు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి జులై 14న సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో నూతన రాష్ట్రవ్యాప్తంగా నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సభకు నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని విజయవంతం చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్