తుంగతుర్తి: పరిమితికి మించి తరలిస్తున్న మద్యం పట్టివేత

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామ శివారులో పరిమితికి మించి మద్యం తరలిస్తున్న టింగిల్ కార్ విక్టర్ అనే వ్యక్తిని తుంగతుర్తి సర్కిల్ ఎక్సైజ్ ఎస్సై జయ ప్రకాష్ తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ఒక బీర్ కాటన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన అన్నారం గ్రామంలో జరిగింది.

సంబంధిత పోస్ట్