సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన నిరుపేదలైన గాధంగి రేణుక అనూష ఉమా మామిడి శీను కుటుంబాలకు సామాజిక సోషల్ మీడియాలో వచ్చిన కథనానికి తుంగతుర్తి మందుల సామెల్ వెంటనే స్పందించారు. వెంటనే వారికి ఇందిర ఇండ్లు మంజూరు చేపిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదేశంసారం తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న వెళ్లి వారు కుటుంబాలకు భరోసా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, రాంబాబు ఉన్నారు.