తుంగతుర్తి: దామోదర్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే పద్మావతి

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిని వారి నివాసంలో ఆదివారం కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి కలిశారు. దామోదర్ రెడ్డి యోగక్షేమాలపై ఆరదీశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి, పోతు భాస్కర్ టీపీసీసీ సభ్యులు గుడిపాటి నరసయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు తిరుమల, ప్రగాఢ అనురాధ ఉన్నారు.

సంబంధిత పోస్ట్