పేదవాడి ఆత్మగౌరవం రేషన్ కార్డు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందన్నారు. జిల్లా అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని పేర్కొన్నారు. BRS పార్టీకి 10 ఏళ్లు అవకాశం ఇచ్చినప్పటికీ గోదావరి నీళ్లు తుంగతుర్తికి ఎందుకు తేలేదని ప్రశ్నించారు.