తుంగతుర్తి: జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి

కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కొలిశెట్టి యాదగిరిరావు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పిలుపునిచ్చారు.తుంగతుర్తి వెంపటి గ్రామాల గ్రామపంచాయతీ వర్కర్లను మరియు గ్రామీణ హమాలీ సిబ్బందిని కలిసి సమ్మెలో పాల్గొనాలని శనివారం విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం నాయకులు బూర శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్