యాదగిరిగుట్ట: గ్రామస్తుల దాహార్తి కోసం చలివేంద్రం ఏర్పాటు

యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో కాంగ్రెస్ నాయకులు భూషళ్ల శ్రీనివాస్ సహాయ సహకారంతో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ప్రజలు గ్రామస్తుల దాహార్తి తీర్చాలనే ఉద్దేశంతో మల్లాపురం గ్రామపంచాయతీ ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినల చైతన్య ముఖ్య అతిధిగా పాల్గొని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్