వివాహిత అనుమానాస్పద మృతి

TG: హైదరాబాద్‌ మధురానగర్‌లో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందారు. కృష్ణానగర్ ఏ బ్లాక్‌లో డాకూరి కవిత(39) చనిపోయారు. కవిత ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కవితను భర్త, అత్తమామలు విషం ఇచ్చి చంపినట్లు కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕