ఇంగ్లాండ్‌తో T20.. అభిషేక్ హాఫ్ సెంచరీ

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌‌లో భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగారు. 20 బంతుల్లో 3 సిక్సులు, 6 ఫోర్లతో 50* స్కోర్ చేశారు. మరోవైపు శ్రేయస్ 18* పరుగులు చేశారు. ప్రస్తుతం భారత్ స్కోరు 6.4 ఓవర్లో 69/2.

సంబంధిత పోస్ట్