ఇంగ్లాండ్‌తో T20.. వైభవ్ సూర్యవంశీకి మళ్లీ నిరాశే

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి T20లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో కూడా వైభవ్‌కు జట్టులో చోటు దక్కలేదు. IND: అభిషేక్, శాంసన్(WC), ఇషాన్, శ్రేయస్(C), తిలక్(VC), అక్షర్, దూబే, హర్షిత్, బిష్ణోయ్, అర్ష్‌దీప్, చక్రవర్తి. ENG: సాల్ట్, బట్లర్, బ్రూక్, బెథెల్, బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, డాసన్, సాకిబ్ మహమూద్, రషీద్, ల్యూక్ వుడ్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్