సౌతాఫ్రికాతో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన

సౌతాఫ్రికాతో డిసెంబరు 9 నుంచి ఐదు టీ20ల సిరీస్ ను భారత జట్టు ఆడనుంది ఈ సిరీస్ కోసం భారత సెలక్టర్లు జట్టును ప్రకటించారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. జట్టులో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, కుల్డీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నారు.

సంబంధిత పోస్ట్