ఆసీస్‌తో భారత్‌ పోరు.. తుది జట్టులోకి క్రాంతి గౌడ్‌

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా, సెమీస్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌ ఆస్ట్రేలియాతో తలపడుతోంది. లార్డ్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. తుది జట్టులో నందిని శర్మ స్థానంలో క్రాంతి గౌడ్‌ ఆడుతోంది. ఇప్పటికే సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకున్న ఆసీస్ తో తలపడుతున్న భారత్‌, గెలిస్తేనే సెమీస్‌లో అడుగుపెట్టగలదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్