న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్ల తుది జట్లు ఖరారయ్యాయి. న్యూజిలాండ్ జట్టులో టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కోల్ మెక్‌కాంచీ, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ ఆడనున్నారు. దక్షిణాఫ్రికా జట్టులో ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, లుంగి ఎన్గిడి ఉన్నారు.