TG: బావర్చి బిర్యానీలో ట్యాబ్లెట్.. వైరల్ వీడియో

బావర్చి బిర్యానీలో ట్యాబ్లెట్ వచ్చిన ఘటన శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న బావర్చి రెస్టారెంట్ లో ఓ కస్టమర్ బిర్యానీ ఆర్డర్ చేశారు. ఎంతో ఆతృతగా భోజనం చేద్దామనుకున్న ఆ కస్టమర్ బిర్యానీ తినబోగా ఫుడ్‌లో ట్యాబ్లెట్ చూసి ఖంగుతిన్నాడు. వెంటనే సిబ్బందిని నిలదీశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్