పది మంది ముస్లిం అమ్మాయిలను తీసుకెళ్లి పెళ్లి చేసుకోండి: మాజీ ఎమ్మెల్యే

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్ జిల్లా దుమారియాగంజ్‌కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ ఇటీవల ఇద్దరు హిందూ మహిళలను ముస్లిం పురుషులతో బలవంతంగా వివాహం చేసి మతం మార్చడంపై మండిపడ్డారు. హిందూ యువకులకు పిలుపునిస్తూ, "ముస్లిం అమ్మాయితో పారిపోయిన ఏ హిందువుకైనా నేను వివాహం ఏర్పాటు చేస్తా. వారికి ఉపాధి కూడా కల్పిస్తా" అని హామీ ఇచ్చారు. "ఇద్దరికి బదులుగా, హిందూ యువకులు కనీసం పది మంది ముస్లిం అమ్మాయిలను తీసుకువచ్చి వివాహం చేసుకోవాలి. మిగిలినది నేను చూసుకుంటా" అని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్