నగల వ్యాపారంలోకి అడుగు పెట్టిన నటి తమన్నా

భారతదేశంలో లాభదాయకమైన జువెలరీ వ్యాపారంలోకి నటి తమన్నా భాటియా ప్రవేశించారు. ముంబై జుహులో ఆమె కొత్త జ్యువెలరీ బ్రాండ్ 'తమన్నా ఫైన్ జ్యువెలరీ' స్టోర్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్, ఫాతిమా సనా షేక్, సిద్ధార్థ్ మల్హోత్రా, సమంత రూత్ ప్రభు, కాజల్ అగర్వాల్, ఆర్యన్ ఖాన్, ఫరా ఖాన్ వంటి పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. తమన్నా తన తండ్రి సంతోష్ భాటియాతో కలిసి ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్