ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్‌ లేఖ

ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్‌ లేఖ రాశారు. వీబీజీ రామ్ జీ చట్టంలో కొన్ని సవరణలు చేయాలని అందులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హౌసింగ్‌ బోర్డు నిర్మాణాన్ని ఈ పథకంలో చేర్చాలని సూచించారు. వేతనాలు, అడ్మినిస్ట్రేషన్‌ ఖర్చులను కేంద్రం భరించాలని కోరారు. నిర్మాణాలకయ్యే ఖర్చులను 75:25 నిష్పత్తిగా మార్చాలని లేఖలో రాశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్