రాష్ట్రపతి నిర్ణయంపై సుప్రీంను ఆశ్రయించిన తమిళనాడు ప్రభుత్వం

రాష్ట్రపతి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ కోర్సుల ప్రవేశ బిల్లు, 2021కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదాన్ని నిలిపివేసిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్