ఉద్యోగులను తొలగించడానికి టీసీఎస్ కొత్త వ్యూహం

ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ ఉద్యోగులను తొలగించడానికి కొత్త అస్త్రంతో తిరిగొచ్చింది. అంతర్గత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఫోరమ్ ఫర్ ఐటీ ఎంప్లాయిస్ వెల్లడించింది. సీనియర్ ఉద్యోగులతో పాటు రెండేళ్లు కూడా పూర్తి కాని టెక్కీలు కూడా ఈ పరీక్షల్లో బలి అవుతున్నారని, నైపుణ్యాలను మెరుగుపరచాల్సిన పరీక్షలను తొలగింపులకు వాడుకుంటున్నారని ఆరోపించింది. ఏఐ, ఖర్చుల తగ్గింపు కోసం తొలగించడం సరికాదంటూ ఉద్యోగులు వాదిస్తున్నారు.

సంబంధిత పోస్ట్