ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ

AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ అధిష్టానం ఆదివారం ప్రకటించింది. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు పేర్లను ఖరారు చేసింది. 5 స్థానాలకు గాను టీడీపీకి మూడు స్థానాలు దక్కించుకుంది. బీజేపీకి ఒక స్థానం కేటాయించనుంది. ఇప్పటికే జనసేనలో నాగబాబుకి ఎమ్మెల్సీ స్థానం ఖరారు అయిన విషయం తెలిసిందే. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, అశోక్ బాబు, ఈసారి అవకాశం కల్పిస్తామని టీడీపీ స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్