చిచ్చుబుడ్డితో ‘టీ‘ తయారు.. వీడియో వైరల్

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణంతో అంతర్జాతీయంగా చమురు, సహజ వాయువు సరఫరాకు ఆటంకం కలగడంతో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో గ్యాస్ లేదన్న నెపంతో ఒక యువకుడు ప్రాణాలకు చిచ్చుబుడ్డితో టీ తయారు చేశాడు. ఇటుకలతో స్టాండ్ ఏర్పాటు చేసి, దానిపై టీ గిన్నె కింద చిచ్చుబుడ్డిని వెలిగించి టీ సిద్ధం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయవద్దని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్