మల్లె పువ్వుతో టీ.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

మల్లె పువ్వుల టీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పాలిఫినాల్స్, ఎల్-థియానైన్ గుండె ఆరోగ్యం మెరుగుపరిచి, చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. మానసిక ప్రశాంతతనిచ్చి, నిద్ర సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి. రోజూ రెండు కప్పులు తాగితే ఉపయోగకరమని సూచిస్తున్నారు. మల్లె పువ్వులతో చేసిన టీ పొడి మార్కెట్‌లో లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్