హారతులిచ్చి క్లాస్ రూంలోకి పిల్లలకు స్వాగతం పలికిన టీచర్

కేరళంలో నూతన విద్యా సంవత్సరం ఎంతో అందంగా ప్రారంభమైంది. సరికొత్త ఆశలతో బడికి వస్తున్న చిన్నారులకు ఉపాధ్యాయులు సంప్రదాయబద్ధంగా హారతులిచ్చి, తిలకం దిద్ది, ప్రేమతో స్వాగతం పలికారు. పిల్లలు కూడా తమ గురువుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అపారమైన ప్రేమ, ఆత్మీయతల మధ్య సాగిన ఈ స్వాగతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్