భారీ వేతనంతో ఈఎస్‌ఐసీలో టీచింగ్ ఉద్యోగాలు

ఈఎస్ఐఐసీ 287 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అనాటమీ, అనస్థీషియాలజీ, బయోకెమిస్ట్రీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, పాథాలజీ, రేడియో డయాగ్నోసిస్, మైక్రోబయాలజీ, సైకియార్టీ, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్, ఫిజియాలజీ విభాగాల్లో ఎండీ, ఎంఎస్, ఎండీఎస్‌తో పాటు టీచింగ్ అనుభవం అవసరం. జీతం నెలకు రూ.67,700 నుంచి రూ.2,08,700. డిసెంబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాలకు వెబ్‌సైట్ httpa//www.esic. gov.in/.

సంబంధిత పోస్ట్