టీం ఇండియా క్రికెటర్లు ఎమోషన్

17 ఏళ్ల నిరీక్షణ తర్వాత తల ఎత్తుకునే రోజు ఇది. ఉత్కంఠంగా సాగిన టీ20 వరల్డ్ కప్ లో ఇండియా విజేతగా నిలిచింది. కోట్లాది భారతీయుల కళ్ళలో ఆనంద భాష్పాలు వచ్చే సమయమిది. భావోద్వేగం, ఉల్లాసం, ఆనందంతో కూడిన కొన్ని అద్భుతమైన ఫోటోలు ఈ సందర్భంగా వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్