టీమ్ ఇండియా బ్యాటింగ్ ప్రారంభించింది. క్రీజులోకి యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ వచ్చారు. నాండ్రే బర్గర్ బౌలింగ్ అటాక్ ప్రారంభించారు. జైస్వాల్ తన తొలి బంతినే ఫోర్‌గా మలిచారు. తొలి ఓవర్ ముగిసేసరికి టీమ్ ఇండియా స్కోర్ 14/0గా నమోదైంది.