సెమీస్‌లో ఓటమి ఎరుగని టీమ్ ఇండియా

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్స్‌లో టీమ్ ఇండియాకు ఎదురేలేదు. గత 27 ఏళ్లుగా ఈ టోర్నీలో జరిగిన సెమీస్‌లో భారత్  ఓడిపోలేదు. సెమీస్‌కు వెళ్లిన ప్రతిసారీ గెలిచి ఫైనల్‌కి దూసుకుపోయింది. 2000, 2002, 2013, 2017 సెమీ ఫైనళ్లలో విజయ ఢంకా మోగించింది. ప్రత్యర్థిపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇవాళ ఆస్ట్రేలియాతో దుబాయ్ వేదికగా జరిగే సెమీ ఫైనల్‌లోనూ విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్