లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న టీమిండియా బౌలర్లు జోరు పెంచడంతో ఇంగ్లండ్ 7 వికెట్లు కోల్పోయింది. ప్రసిద్ధ్ కృష్ణ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. ప్రసిద్ధ్ బౌలింగ్‌లో 42వ ఓవర్లో జెమీ స్మిత్ (8), జెమీ ఓవర్టన్ (0) ఔట్ అయ్యారు. దీంతో ఎంపైర్లు టీ బ్రేక్ ప్రకటించారు. కాగా, ఇంగ్లండ్ 9 పరుగులు వెనకంజలో ఉంది. 42.5 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్ 215/7గా ఉంది.
Credits: SonySportsNetwork