సెమీఫైనల్‌లో టీమ్ ఇండియా అద్భుత విజయం

మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లో టీమ్ ఇండియా అద్భుత విజయం సాధించింది. 48.03 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. జెమియా రోడ్రిగ్స్ సూపర్ సెంచరీ(127*) చేసి విజయంలో కీలకపాత్ర పోషించారు. కెప్టెన్ హర్మన్ (89) రాణించగా చివరిలో రిచా ఘోష్, దీప్తి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు.

సంబంధిత పోస్ట్