ఈ ఏడాది జులైలో టీమిండియా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ మ్యాచ్‌లు జులై 23, 25, 26 తేదీల్లో హరారేలో జరగనున్నాయని బీసీసీఐ వెల్లడించింది. అలాగే, 2027 జనవరిలో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు జింబాబ్వే భారత్‌కు రానుంది. జనవరి 3, 6, 9 తేదీల్లో కోల్‌కతా, హైదరాబాద్, ముంబైల్లో ఈ వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి.