టాస్ గెలిచిన టీమిండియా

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ జరుగుతున్న చివరి మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు వివరాలు!
IND: జైస్వాల్, అభిషేక్ శర్మ, గిల్, గైక్వాడ్, శాంసన్, దూబే, రింకూ, వాషింగ్టన్ సుందర్, బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ఖలీల్.
ZIM: మారుమణి, మాధేవేరే, బెన్నెట్, మైయర్స్, సికందర్ రజా, కాంప్‌బెల్, క్లైవ్ మదాండే, వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, ముజరబానీ, టెండై చతారా.

సంబంధిత పోస్ట్