తొలి టీ20: టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జింబాబ్వే మహిళల జట్టుతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్మృతి మంధానకు ఇది తొలి మ్యాచ్ కావడం విశేషం. ఆమె తన కెప్టెన్సీలో మొదటి టాస్‌ను గెలుచుకుని, ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్

✕
✕