వందే భారత్ రైలులో సాంకేతిక లోపం

AP: విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వెళ్లాల్సిన వందే భారత్‌ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. ఉదయం 5:35 గంటలకు బయలుదేరాల్సిన రైలును విశాఖ రైల్వే స్టేషన్‌లోని 8వ ప్లాట్‌ఫామ్‌పై అధికారులు నిలిపివేశారు. సాంకేతిక లోపానికి గల కారణాలను తెలుసుకునేందుకు రైల్వే సిబ్బంది పరిశీలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕