కొత్తిమీర సాగులో మెళకువలు

కొత్తిమీర సాగుకు దాదాపు అన్ని రకాల నేలలు అనుకూలంగానే ఉంటాయి. నేల PH విలువ 6.5-7.5 ఉండాలి. పంటలో అధికంగా నీరు నిల్వ ఉండటం, అధిక ఎండల వల్ల పంటపై ప్రభావం పడుతుంది. సాధారణంగా తేమతో కూడిన వాతావరణం సాగుకు చాలా అనుకూలం. సాగుకు ముందు నేలను రెండు, మూడుసార్లు దున్నుకోవాలి. తయారీ సమయంలో ఎకరాకు 10 టన్నుల వరకు పశువుల ఎరువులు వేయాలి. పెరుగుతున్న సమయంలో నత్రజని, యూరియా ఎరువులను వేయాలి. తక్కువ లోతులో విత్తలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్