భారీ బ్యాటరీతో టెక్నో పోవా 8 లాంచ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో తన కొత్త పోవా 8 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. పోవా 8 రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది: 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999, 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతు ఉంది. టెక్నో కంపెనీ ప్రకారం, ఒక్కసారి చార్జింగ్‌తో 39 గంటలకు పైగా కాలింగ్, 18 గంటల వీడియో ప్లేబ్యాక్, 1100 గంటలకు పైగా స్టాండ్ బై సమయం వస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్