తీన్మార్‌ మల్లన్నను అరెస్టు చేయాలి: ఎమ్మెల్సీ కవిత

TG: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీన్మార్ మల్లన్నపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించారు. మల్లన్నను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్నతో మాట్లాడటానికి వెళ్లితే.. కాల్పులు జరిపారని పేర్కొన్నారు. మల్లన్నను అరెస్టు చేయకపోతే సీఎం‌ను అనుమానించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్‌ను కలవనున్నట్లు ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్