ఎంగేజ్‌మెంట్‌కు CMను ఆహ్వానించిన తేజ సజ్జా

టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి, తన నిశ్చితార్థ వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానపత్రికను అందజేశారు. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ నెల 16న హైదరాబాద్ వేదికగా నిశ్చితార్థం జరగనుంది. అలాగే వివాహ వేడుకను డిసెంబర్ నెలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్

✕
✕