తేజ సజ్జా హోస్ట్‌గా 'ది ట్రైటర్స్ తెలుగు' రియాలిటీ షోతో డిజిటల్ ఎంట్రీ

'హనుమాన్' ఫేమ్ తేజ సజ్జా తొలిసారిగా డిజిటల్ స్పేస్‌లోకి హోస్ట్‌గా అడుగుపెడుతూ 'ది ట్రైటర్స్ తెలుగు' అనే రియాలిటీ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ ఇంటర్నేషనల్ ఫార్మాట్ మైండ్ గేమ్ షోలో 20 మంది ప్రముఖులు పాల్గొంటారు. ఎస్‌ఓఎల్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ 10 ఎపిసోడ్ల షో అక్టోబర్ 15 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ షో ప్రసారం అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕