ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతలు

TG: కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి , ఎన్వీ సుభాష్‌ పార్టీ హైకమాండ్ పిలుపు మేరకు ఢిల్లీకి బయల్దేరారు. వీరు ఆదివారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ నితిన్ నబీన్‌లతో కీలక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ భేటీలో తెలంగాణలో భవిష్యత్తులో చేపట్టబోయే పార్టీ కార్యక్రమాలు మరియు వ్యూహాలపై హైకమాండ్ నేతలకు దిశానిర్దేశం చేయనుందని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕