ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ (వీడియో)

తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. గతంలో జరిగిన కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, అమలుపై కేబినెట్‌లో సమీక్షించారు. 2023లో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 18 కేబినెట్ సమావేశాలు జరగగా... ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. కాసేపట్లో కేబినెట్ భేటీపై సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.

సంబంధిత పోస్ట్