జులై 2న తెలంగాణ కేబినెట్ సమావేశం

TG: సీఎం రేవంత్ అధ్యక్ష్యతన కేబినెట్ సమావేశం జూలై 2న (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. సచివాలయం 6వ అంతస్తులో గల కేబినెట్ సమావేశ మందిరంలో ఈ 34వ మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎస్ కె.రామకృష్ణారావు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత రాజకీయ, పరిపాలనాపరమైన అంశాలు, పలు కీలక బిల్లులు, ప్రజా సంక్షేమ పథకాలపై ఈ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్