ఢిల్లీ బయల్దేరిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బయల్దేరివెళ్లారు. నవంబర్ 1న ఛలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఢిల్లీ వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు కావాలని టీపీసీసీ అడగ్గా అందుకు రైల్వే శాఖ అంగీకరిచలేదు. దీంతో నేతలు బస్సుల్లోనే ఢిల్లీ బయల్దేరుతున్నారు. రాష్ట్రం నుంచి దాదాపు వంద బస్సుల్లో పార్టీ నేతలు ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕