తెలంగాణ జిల్లాల వారీగా వాహనాల కోడ్ వివరాలు (వీడియో)

1988లోని ఆర్టికల్ 213లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా.. తెలంగాణ రవాణా మంత్రిత్వ శాఖ పనిచేస్తోంది. ప్రజల భద్రతను నిర్ధారించే బాధ్యత రవాణా శాఖపై ఉంది. ఇందులో భాగంగానే రీజినల్ ట్రాన్స్​పోర్ట్ ఆఫీసెస్ (RTO) పనిచేస్తాయి. డ్రైవింగ్ లైసెన్స్​లను ఆమోదించడం, వివిధ రకాల వాహనాలకు లైసెన్సులు ఇవ్వడం, అన్ని రకాల వాహనాలకు ఫిట్​నెస్ సర్టిఫికెట్లు జారీ చేయడం లాంటి వివిధ విధులను ఆర్టీవో నిర్వర్తిస్తోంది. అలాగే.. వాహనాలకు రిజిస్ట్రేషన్ నంబర్లు మంజూరు చేస్తుంది. ఇప్పుడు మనం.. తెలంగాణలో జిల్లాల వారీగా ఆర్టీవో జారీ చేసే వాహన రిజిస్ట్రేషన్ కోడ్స్ తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్