TG: ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్స్ ప్రారంభం

తెలంగాణలో ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 171 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతి ప్రభుత్వం అనుమతినిచ్చింది. కన్వీనర్ కోటా సీట్లు 76,795 ఉన్నాయి. యూనివర్సిటీ, వాటి అనుబంధ ప్రభుత్వ కాలేజీలు 21ఉండగా ఇందులో 5,808 సీట్లు ఉన్నాయి. రెండు ప్రైవేట్ యూనివర్సిటీల్లో 1800 సీట్లు ఉండగా.. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 148 ఉన్నాయి. మొత్తం 69,727 సీట్లు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే సీట్లు, ప్రైవేట్ కాలేజీలు తగ్గాయి.

సంబంధిత పోస్ట్