తెలంగాణ ఈసెట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 9 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చేు. ఇక ఈసెట్ పరీక్ష మే 15న నిర్వహించనున్నారు.