హెచ్ఎండీఏ పరిధిని విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

తెలంగాణ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండీఏ పరిధిని విస్తరిస్తూ కాంగ్రెస్ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిర్ణయంతో హెచ్ఎండీఏ పరిధిలోకి మరో 36 రెవెన్యూ విలేజ్లు రానున్నాయి.   హెచ్ఎండీఏ పరిధిలోకి 1355 గ్రామాలు, 104 మండలాలు, 11 జిల్లాలు వచినట్లుయింది. హెచ్ఎండీఏ పరిధిలోకి 10 వేల 472.72 చదరపు కిలోమీటర్లు రానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

సంబంధిత పోస్ట్