తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. ఫిర్యాదులకు TE-Poll యాప్

తెలంగాణలో మరికొన్ని రోజుల్లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల సంబంధిత ఫిర్యాదుల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం TE-Poll అనే మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా ప్రజలు ఎన్నికలకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని, అలాగే tsec.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు ఎస్‌ఈసీ తెలిపింది.

సంబంధిత పోస్ట్