రేపు తెలంగాణ రాష్ట్ర బంద్.. కారణం ఇదే!

రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్ ఉండనుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్‌కు తుడుం దెబ్బ పిలుపునిచ్చింది. జైనూర్ లో ఆదివాసి మహిళపై హత్యాచారయత్నంకు పాల్పడిన వ్యక్తి పై చర్యలకు డిమాండ్ చేస్తూ.. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్‌కు తుడుం దెబ్బ పిలుపునిచ్చింది. 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి బంద్‌కు పూనుకుంది. దీంతో పోలీసులు అలర్ట్ అవుతున్నారు. ముందస్తు అరెస్ట్‌ల‌కు పాల్పడుతున్నారు.

సంబంధిత పోస్ట్