చంద్రబాబుకు సూటిగా చెప్పా: రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపితేనే చర్చలకు వస్తామని చంద్రబాబుకు సూటిగా చెప్పినట్లు సీఎం రేవంత్ ఆన్నారు. తన ఒత్తిడితోనే ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని గుర్తుచేశారు. తాను తెలంగాణకు అన్యాయం చేయనని, ప్రాంతం తర్వాతే పార్టీ అంటూ నాడు బయటికొచ్చినట్లు చెప్పారు. రాష్ట్రం కోసం ఎవరితోనైనా పోరాడతనికి తాను సిద్ధమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్