మూర్తిని సస్పెండ్ చేసిన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్

సీనియర్ జర్నలిస్ట్ VSN మూర్తిని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. ట్విట్టర్‌లో తోటి జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని పదేపదే విమర్శించడం, అసోసియేషన్ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించడమే దీనికి కారణమని TFJA పేర్కొంది. ఈ నేపథ్యంలో, VSN మూర్తికి ఇంటర్వ్యూలు ఇవ్వవద్దని, ప్రెస్ మీట్‌లకు ఆహ్వానించవద్దని PROలకు అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్